ETV Bharat / snippets

తొలి టీ20లో భారత్​ అమ్మాయిలపై దక్షిణాఫ్రికా విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 10:24 PM IST

source ANI
India Women vs South Africa Women (source ANI)

India Women vs South Africa Women : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా మహిళలజట్టు ఓడిపోయింది. దీంతో 12 పరుగుల​ తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. దీంతో మూడు టీ20ల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది దక్షిణాఫ్రికా. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్​ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 177 స్కోర్​ మాత్రమే చేసింది. స్మృతి(46), హర్మన్​ప్రీత్ కౌర్(35), చివర్లో వచ్చిన జెమీ రోడ్రిగ్స్(53నాటౌట్​) రాణించారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ తజ్మిన్​బ్రిట్స్‌ (56 బంతుల్లో 81; 10×4, 3×6), మారిజన్నె (33 బంతుల్లో 57; 8×4, 1×6) రాణించారు. కెప్టెన్‌ వోల్వార్ట్ (33) కీలక ఇన్నింగ్స్​తో రాణించగా ట్రయాన్‌ 12 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్లలో పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.