ETV Bharat / snippets

కేసీఆర్​కు మంత్రి సీతక్క లీగల్​ నోటీసులు - క్షమాపణలు చెప్పకపోతే!

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 7:57 PM IST

Seethakka Legal Notices To KCR
Seethakka Legal Notices To KCR (ETV Bharat)

Seethakka Legal Notices To KCR : బీఆర్ఎస్​ పార్టీ అధినేత కేసీఆర్​కు రాష్ట్ర పంచాయతీ రాజ్​, మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క లీగల్​ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్​ సోషల్​ మీడియా వేదికలలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సీతక్క ఆరోపించారు.

ఇందిరమ్మ రాజ్యం ఇసుకాసుర రాజ్యం పేరుతో తప్పుడు ఆరోపణలతో వీడియో ప్రసారం చేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడంతో తీవ్ర మనోవేదనతో పాటు ప్రతిష్ఠకు భంగం కలిగినందున వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్​కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్​కు నోటీసులు పంపించారు. లేనిపక్షంలో క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.