ETV Bharat / snippets

'అతడి కోసం నాపై కాల్పులు జరిగిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా'- డొనాల్డ్ ట్రంప్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 12:55 PM IST

Trump Pennsylvania Rally
Trump Pennsylvania Rally (Associated Press)

Trump Pennsylvania Rally : పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మా ప్రియమైన ఫైర్‌ఫైటర్‌ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ ఈ ర్యాలీ నిర్వహించతున్నట్లు సోషల్‌ మీడియా పోస్టులో తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి విషయాలను త్వరలో తెలియజేస్తానని అని పేర్కొన్నారు.

కాగా, అమెరికాలో ఇటీవల రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరీ కంపెరాటోర్‌, తన కుటుంబాన్ని కాపాడుకొనే క్రమంలో గన్​మెన్​ తూటాకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఓ బహిరంగ సభలో ట్రంప్‌ అతడిని గుర్తుచేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.