ETV Bharat / snippets

తండ్రిగా బాలీవుడ్ హీరోకు ప్రమోషన్- నటాషా ఫుల్ హ్యాపీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 7:16 AM IST

Varun Dhawan Baby
Varun Dhawan Baby (Getty Images)

Varun Dhawan Baby : బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఆయన సతీమణి నటాషా దాలాల్​ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకర విషయాన్ని వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ తాజాగా మీడియాకు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్​ దంపతులకు కంగ్రాజ్యూలేషన్స్ తెలుపుతున్నారు.

ఇక వరుణ్ ధావన్ ప్రస్తుతం 'బేబీ జాన్‌' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నారు. ఇది కోలీవుడ్ హిట్ మూవీ తెరికి రీమేక్​ అని సమాచారం. ఇది కాకూండ అమెజాన్ వెబ్ సిరీస్ సిటాడెల్​లోనూ ఈ స్టార్ హీరీ కీలక పాత్ర పోషించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.