ETV Bharat / snippets

నిఖిల్, చెర్రీ ప్రాజెక్ట్​ స్టార్ట్​ - 'ది ఇండియా హౌస్‌' షూటింగ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 6:36 AM IST

The Indian House Movie Shooting
Nikhil Ram Charan (ANI, ETV Bharat)

The Indian House Movie Shooting : గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్​ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా మూవీ 'ది ఇండియా హౌస్‌'. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ, హంపిలోని విరూపాక్ష దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్​ హాజరై దేవుని ఆశీర్వాదం తీసుకుంది. ఇక మంగళవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానున్నట్లు మేకర్స్​ పేర్కొన్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను AA ఆర్ట్స్, V మెగా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్‌, నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఇందులో కీ రో ప్లే చేస్తున్నారు. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం లాంటి అంశాలతో నిండి ఉన్న ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం అంటూ మేకర్స్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.