ETV Bharat / snippets

సినిమాలో నటించిన రామోజీ- ఏ పాత్రలో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 10:10 PM IST

Ramoji Rao Movie
Ramoji Rao Movie (Source: ETV Bharat)

Ramoji Rao Movie: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు తెలుగు ప్రజలందరికీ ఓ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా, మీడియా సామ్రాజ్యాధినేతగా పరిచయస్తులు. తెలుగు తెరకు ఎందరో మంది నటీనటులను ఆయన పరిచయం చేశారు. కానీ, ఆయనలోని మరో కోణం గురించి చాలా మందికి తెలీదు. సినిమాలంటే ఎంతో ఇష్టపడే రామోజీకి నటనపై కూడా చాలా మక్కువ ఉండేది. అందుకే ఆయన ఓ సినిమాలోనూ నటించారు. ఈ సినిమా ఏదంటే?

1978లో తెరకెక్కిన 'మార్పు' సినిమాతో రామోజీ రావు నటించారు. యు. విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాలో ఆయన అతిథి పాత్రలో వెండితెరపై మెరిశారు. ఈ చిత్రంలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అయితే ఆయన కనిపించింది గెస్ట్​ రోల్​లో అయినప్పటికీ ఆప్పట్లో ఈ సినిమా పోస్టర్లపై రామోజీ ఫొటో వేయడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.