ETV Bharat / snippets

ప్రభాస్ 'రాజాసాబ్'​ - ఆ ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 4:04 PM IST

source ETV Bharat
Prabhas Rajasaab Auditions (source ETV Bharat)

Prabhas Rajasaab Auditions : పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో 'రాజాసాబ్‌' ఒకటి. మారుతి దర్శకుడు. ప్రస్తుతం సినిమాలోని కొన్ని కీలక సీన్స్​ను తెరకెక్కిస్తున్నారట. ప్రభాస్ జులై చివరి వారంలో సెట్స్​లో అడుగుపెట్టనున్నారని తెలిసింది. అయితే ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే అందులో నిజం లేదట. మేకర్స్‌ కూడా ఈ విషయాన్ని చెప్పారు. "సోషల్ మీడియాలో రాజాసాబ్‌ ఆడిషన్స్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. అదంతా ఫేక్. ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించకండి. ఏదైనా ఉంటే మేమే అఫీషియల్​గా అనౌన్స్​ చేస్తాం." అని పేర్కొన్నారు.

సినిమాలో నిధిఅగర్వాల్, మాళవిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధికుమార్, సంజయ్​దత్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 2025 నాటికి సినిమా పూర్తి చేసి, రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.