ETV Bharat / snippets

'బింబిసార' ప్రీక్వెల్‌ అనౌన్స్​మెంట్​ - దర్శకుడు ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 2:50 PM IST

Source ETV Bharat
KalyanRam Birthday Bimbisara Sequel (Source ETV Bharat)

KalyanRam Birthday Bimbisara Sequel : కల్యాణ్​రామ్‌ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార నుంచి పార్ట్‌2 రానుందని గతంలోనే ప్రకటించారు. అయితే నేడు కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మొదటి పార్ట్‌కు ప్రీక్వెల్‌గా రెండో భాగం రానున్నట్లు స్పష్టతనిచ్చారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన వశిష్ఠ రెండో భాగం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. చెప్పినట్టుగా రెండో పార్ట్‌కు అనిల్ పాదూరి బాధ్యతలు స్కీకరించారు. #NKR22 పేరుతో ఇది ప్రచారంలో ఉంది.

ఇక కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరోచిత్రం #NKR21 నుంచి కూడా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రానుందీ చిత్రం. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆయన యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్. సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్​గా ఆమెకు సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్​కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.