ETV Bharat / snippets

షాకింగ్ - 'కల్కి 2898 AD' ఒక్కో టికెట్ ధర​ రూ.2300!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 2:17 PM IST

source ETV Bharat
kalki 2898 AD (source ETV Bharat)

Kalki 2898 AD Tickets Price : ప్రభాస్ ఫ్యాన్స్​తో పాటు యావత్​​ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'కల్కి 2898 ఏడీ' రిలీజ్​కు టైమ్ దగ్గర పడింది. బుకింగ్స్​ జోరుగా కొనసాగుతూ టికెట్లు హాట్​​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అలా రిలీజ్​కు ముందే ప్రీ సేల్స్​లో రికార్డులు సృష్టిస్తోందీ చిత్రం. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో టికెట్​ రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతించాయి. అయితే పెద్ద సినిమా కాబ‌ట్టి ఒక్కో టికెట్ ధర రూ. 200 నుంచి రూ.500 వరకు ఉంటుంది. బెనిఫిట్ షోలు, బ్లాక్ టికెట్లు ఇంకాస్త ఎక్కువ ఉండవచ్చు. అయితే ఓ థియేటర్​లో మాత్రం అధికారికంగా ఈ మూవీ టికెట్ ధరలు భారీ రేటుకు అమ్ముతున్నారని తెలిసింది. ముంబయిలోని మైసన్​​ ఐనాక్స్​లో హిందీ వెర్షన్​ టికెట్ ధరను రూ.2300గా నిర్ణ‌యించారు. అలానే వీకెండ్​ కోసం ఒక్కో టికెట్​ను రూ.2000కు అమ్ముతోందట. ప్రస్తుతం ఈ విషయం హాట్​టాపిక్​గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.