ETV Bharat / snippets

జులై 1 నుంచి కొత్త సిమ్​ కార్డు రూల్స్​- ఇక నుంచి ఆ పప్పులు ఉడకవు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 1:32 PM IST

TRAI New Rules On SIM Swap
TRAI New Rules On SIM Swap (GettyImages)

TRAI New Rules On SIM Swap : సిమ్‌ స్వాప్‌, రీప్లేస్‌మెంట్ మోసాలను అరికట్టడానికి సవరించిన నింధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్రాయ్​(TRAI) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు 2024 మార్చి 14న తాము జారీ చేసిన టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (తొమ్మిదవ సవరణ) నిబంధనలు అమలు అవుతాయని తెలిపింది. ఈ సవరణలో, సిమ్​ పోర్టింగ్​కు అవసరమైన యూనిక్ పోర్టింగ్​ కోడ్​(UPC) కేటాయింపు రిక్వెస్ట్​ను రిజెక్ట్​ చేసే కొత్త విధానాన్ని చేర్చింది. ఇందులో భాగంగా సిమ్​ స్వాప్​/రిప్లేస్​మెంట్​ చేసిన తర్వాత 7 రోజుల తుది గడువు కన్నా ముందు UPCను కేటాయించరు. ఈ విధానాన్ని అమలు చేయాలంటే యాక్సెస్ ప్రొవైడర్లు, MNP(Mobile Number Portability) ప్రొవైడర్ల టెలికమ్యూనికేషన్​ సిస్టమ్స్​, ప్రాసెస్​లలో మార్పులు చేయవలసి ఉంటుందని గతంలో ట్రాయ్​ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.