ETV Bharat / snippets

ప్రియుడి మర్మాంగం కోసిన మహిళా డాక్టర్- రక్తం మడుగులో బాధితుడు! చివరకు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 6:56 PM IST

Lady Doctor Cut Lover Private Part
Lady Doctor Cut Lover Private Part (ANI)

Lady Doctor Cut Lover Private Part : పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న ఆరోపణతో ప్రియుడి మర్మాంగం కోసేసింది ఓ మహిళా డాక్టర్(25)​. ఈ ఘటన బిహార్​లోని సారణ్​ జిల్లా మధురా పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, హాజీపుర్​కు చెందిన నిందితురాలు, స్థానిక వార్డు కౌన్సిలర్​ మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని నిందితురాలు తరచూ ఒత్తిడి తెచ్చేది. బాధితుడు వాయిదా వేసేవాడు. ఈ క్రమంలో సోమవారం వీరిద్దరి మధ్య రిజిస్టర్​ మ్యారేజ్​ గురించి చర్చ జరిగింది. పెళ్లికి బాధితుడు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన డాక్టర్​ అతడి మర్మాంగం కోసేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఒళ్లంతా రక్తంతో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మహిళా డాక్టర్​ను అందుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.