ETV Bharat / state

మోదీతో అకీరా - ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనంటూ రేణు దేశాయ్ పోస్ట్ - RENU DESAI POST ON AKIRA MEETING MODI

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 11:21 AM IST

Updated : Jun 7, 2024, 12:41 PM IST

Renu Desai Emotional Post On Akira Meeting Modi : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ అందరికి సుపరిచితురాలే. తన కుమారుడు అకీరా గురించి ఆమె తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా పవన్ కల్యాణ్​ అకీరాతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. దీనికి సంబంధించి రేణుదేశాయి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Renu Desai Post on Akira
Renu Desai Post on Akira Meet With PM Narendra Modi (ETV Bharat)

Renu Desai Post on Akira Meet With Narendra Modi : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అఖండ విజయం సాధించినప్పటి నుంచి ఆయన కుమారుడు అకీరా తండ్రితోనే ఉంటున్నారు. అకీరాను రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని వీరు కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రేణూ దేశాయ్ తన ఇన్​స్టాగ్రామ్​లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం. మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోదీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్‌ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్‌ ఉందని చెప్పాడు’ అని రాసుకొచ్చారు.

నాన్నకు ప్రేమతో - పవన్ కల్యాణ్ జర్నీపై అకీరా వీడియో - AKIRA NANDAN SPECIAL VIDEO FOR PAWAN KALYAN

తాజాగా దిల్లీలో జరిగిన ఎన్జీయే కూటమి నేతల సమావేశానికి పవన్ తన కుటుంబంలో సహా హాజరయ్యారు. ఈ సమావేశానికి తన కుమారుడు అకీరాను సైతం అక్కడికి తీసుకెళ్లారు. కూటమి నేతల సమావేశం ముగిశాక మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేసారు. ఈ సందర్భంగా అకీరా మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటినే రేణూ దేశాయ్ తన ఇన్​స్టాలో పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Akira Edited Video On Pawan Kalyan Dialogues : మరోవైపు ఇటీవలే అకీరా తండ్రి పవన్​ కల్యాణ్​పై ఓ వీడియోను ఎడిట్ చేశారు. ఎన్నికల ముందే ఆ వీడియో చేసినా దాన్ని రేణూ దేశాయ్ తన ఇన్​స్టాలో పంచుకున్నారు. అంతే అది తెగ వైరల్ అయిపోయింది. 'కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్‌ చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణూ దేశాయ్‌ దీనికి క్యాప్షన్‌ జోడించారు.

అకీర విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్​కు మరో గుడ్ న్యూస్​! - Akira Nandan Tollywood Entry

పవన్​ కల్యాణ్​ విజయంపై స్పందించిన రేణూ దేశాయ్​ - Pawankalyan Renudesai

Last Updated : Jun 7, 2024, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.