ETV Bharat / business

పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్​ - రూ.75వేలు దాటిన బంగారం - రూ.86వేలు చేరిన వెండి! - Gold Rate Today April 12th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 9:26 AM IST

Updated : Apr 12, 2024, 10:29 AM IST

Gold Price Today April 12th 2024
Gold Rate Today April 12th 2024

Gold Rate Today March April 12th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 12th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,380 ఉండగా, శుక్రవారం నాటికి ఏకంగా రూ.1,792 పెరిగి రూ.75,172కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.84,025 ఉండగా, శుక్రవారం నాటికి రూ.2,402 పెరిగి రూ.86,427కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 12th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,172గా ఉంది. కిలో వెండి ధర రూ.86,427గా ఉంది.
  • Gold Price In Vijayawada April 12th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,172గా ఉంది. కిలో వెండి ధర రూ.86,427గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 12th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,172గా ఉంది. కిలో వెండి ధర రూ.86,427గా ఉంది.
  • Gold Price In Proddatur April 12th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,172గా ఉంది. కిలో వెండి ధర రూ.86,427గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,345 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 40 డాలర్లు పెరిగి 2,385 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.76 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 12th 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.56,18,681
ఇథీరియంరూ.2,73,911
టెథర్ రూ.81.2
బైనాన్స్ కాయిన్రూ.49,008
సొలోనారూ.14,000

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April 12th 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. నిన్న రికార్డ్ బ్రేకింగ్ ర్యాలీ జరిగిన నేపథ్యంలో, మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ పాయింట్లు నష్టపోయి 74,605 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 116 పాయింట్లు కోల్పోయి 22,636 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా మోటార్స్, నెస్లే ఇండియా, టీసీఎస్​, ఎన్​టీపీసీ, ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​సన్​ఫార్మా, మారుతి సుజుకి, ఏసియన్ పెయింట్స్​, ఐటీసీ, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టాటా స్టీల్​

రూపాయి విలువ
Rupee Open March April 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 12th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices April 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.58 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 90.26 డాలర్లుగా ఉంది.

ఈజీగా మీ క్రెడిట్​ స్కోర్​ను పెంచుకోవాలా? అయితే ఈ సింపుల్ టిప్స్​ను​ ఫాలో అవ్వండి! - credit score increase tips

అర్జెంట్​గా మనీ కావాలా? ఆధార్ ఏటీఎంతో ఇంటి వద్దకే డబ్బులు - ఎలా అంటే? - Aadhaar ATM

Last Updated :Apr 12, 2024, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.