తెలంగాణ

telangana

ఉపసర్పంచ్ కళ్లల్లో విషం దాడి.. పోయిన కంటి చూపు

By

Published : Dec 6, 2019, 5:23 PM IST

Updated : Dec 6, 2019, 6:01 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు ఉప సర్పంచ్ వేముల రమేష్​ను ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు.

mla ramulu nayak
ఉపసర్పంచ్ కళ్లల్లో విషపూరిత మందు చల్లిన దుండగలు

ఖమ్మం జిల్లా ఏన్కూరు ఉప సర్పంచ్ వేముల రమేష్​ను ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. అతని కంట్లో ఎవరో దుండగులు విషపూరిత మందు చల్లారని తెలుసుకున్న ఎమ్మెల్యే... రమేష్ ఇంటికి వెళ్లి ఘటన వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెరాస కార్యకర్త మైసా రావును పరామర్శించారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యల పరిష్కారం గురించి అధికారులతో మాట్లాడారు.

ఉపసర్పంచ్ కళ్లల్లో విషపూరిత మందు చల్లిన దుండగలు
Last Updated : Dec 6, 2019, 6:01 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details