తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2020, 10:52 AM IST

ETV Bharat / state

సంక్రాంతి ముగ్గులు వేసి... గొబ్బెమ్మలు పెట్టి

రంగురంగుల రంగవల్లులతో మహిళలు సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరిస్తున్నారు. భోగి పండుగను పురస్కరించుకొని కరీంనగర్​లో మహిళలు వారి వారి ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేశారు. చూడముచ్చటగా రంగులు అద్ది మధ్య గొబ్బెమ్మలు పెట్టి... పూలు, నవధాన్యాలతో అలంకరించారు. తెలుగు వాకిళ్లు అందంగా తీర్చిదిద్దారు.

sankranthi rangoli at karimnagar
సంక్రాంతి ముగ్గులు వేసి... గొబ్బెమ్మలు పెట్టి

..

సంక్రాంతి ముగ్గులు వేసి... గొబ్బెమ్మలు పెట్టి

ABOUT THE AUTHOR

...view details