తెలంగాణ

telangana

బ్యాంకాక్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్

By

Published : Nov 17, 2019, 10:53 AM IST

భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ బ్యాంకాక్‌ చేరుకున్నారు. ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనే నిమిత్తం బ్యాంకాక్ వెళ్లిన రాజ్‌నాథ్‌.. అమెరికా రక్షణశాఖ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు

బ్యాంకాక్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్

బ్యాంకాక్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్

ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బ్యాంకాక్​ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగే రక్షణ, భద్రత ప్రదర్శన-2019లో ప్రారంభోత్సవానికి రాజ్‌నాథ్‌ హాజరు కానున్నారు.

అమెరికా రక్షణమంత్రి మార్క్‌ ఎస్పర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారురాజ్​నాథ్​. ఇతర దేశాల రక్షణ మంత్రులతో సహా వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో సమావేశమవుతారని అ‌ధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details