ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నోరూరించే చిరుధాన్యాలు... ఆరోగ్యంగా వంటకాలు - millets

By

Published : May 11, 2019, 3:12 PM IST

విశాఖలో చిరుధాన్యాలకు సంబంధించిన అమూల్యం మిల్లెట్​ కిచెను లోక్​సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో చేసిన రుచికరమైన ఆహార పదార్థాలను ప్రదర్శనగా పెట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details