ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బాబా ఆలయాల్లో.. భక్తుల కోలాహలం - sai baba

By

Published : Jul 16, 2019, 4:07 PM IST

బాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే సాయినామ స్మరణ మార్మోగాయి. పల్లెనుంచి పట్టణం వరకూ సాయి ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి.

ABOUT THE AUTHOR

...view details