ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అంతిమ సంస్కారాలకు మార్గదర్శకాలు ఇవే..!

By

Published : Apr 29, 2020, 3:45 PM IST

కరోనా సోకి మృతిచెందిన వారి దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. భౌతికకాయాల తరలింపు సమయంలో ఆరోగ్యకార్యకర్తలు ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ విధానాలు పాటించాలని నిర్దేశించింది. అంతిమ సంస్కారాల మార్గదర్శకాలను రాష్ట్రస్థాయి నోడల్ అధికారి ప్రోఫెసర్ కె.రాంబాబు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details