ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మెహరీన్

By

Published : Feb 5, 2023, 5:09 PM IST

Updated : Feb 6, 2023, 4:07 PM IST

ETV Bharat / videos

తెలంగాణలోని జహీరాబాద్‌లో మెహరీన్ సందడి

Honeyroj, Mehreen to launch Showroom: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌లోని ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం 60వ షో రూం ప్రారంభించడానికి సినీ తారలు హనీరోజ్, మెహరీన్ వచ్చారు. సినీ తారలు ఇరువురు షోరూం యజమానులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. షోరూంలో తిరిగి అలరించారు. ప్రారంభోత్సవంలో హీరోయిన్లు అభిమానులకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. 

Last Updated : Feb 6, 2023, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details