ESHWARMMA DEAD : వైకాపా గౌరవాధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ చిన్నమ్మ ఈశ్వరమ్మ అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఈశ్వరమ్మ మృతదేహన్ని కడపలోని ప్రకాశ్‌నగర్‌కు తరలించారు. ఈశ్వరమ్మ అంత్యక్రియలకు వైఎస్ విజయమ్మతో పాటు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈశ్వరమ్మ కుటుంబానికి వారు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ESHWARMMA DEAD: వైయస్ విజయమ్మ చిన్నమ్మ ఈశ్వరమ్మ మృతి.. - kadapa district latest news
ESHWARMMA DEAD: వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చిన్నమ్మ ఈశ్వరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈశ్వరమ్మ అంత్యక్రియలకు విజయమ్మతో పాటు టీటీడీ ఛైర్మన్ తదితరులు హాజరయ్యారు.
వైయస్ విజయమ్మ పినతల్లి ఈశ్వరమ్మ మృతి..పలువురి సంతాపం