ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం: ఆదినారాయణరెడ్డి - మంత్రి అదినారాయణ రెడ్డి

కడప పార్లమెంటు స్థానాన్ని తప్పకుండా తెదేపా కైవసం చేసుకుంటుందని మంత్రి ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప పార్లమెంటు స్థానానికి తెదేపా అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

ఆదినారాయణ రెడ్డి నామినేషన్

By

Published : Mar 25, 2019, 8:24 PM IST

ఆదినారాయణ రెడ్డి నామినేషన్
కడప పార్లమెట్ అభ్యర్థిగా మంత్రి అదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్​పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. జమ్మలమడుగు నుంచి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించానని... కడప పార్లమెంటు స్థానాన్నీ కైవసం చేసుకుంటానన్నారు. రాష్ట్రం మొత్తం ఈ స్థానాన్ని ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details