కడప జిల్లా కమలాపురం మండలం కోగటంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కరోనాపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. వీధుల్లో తిరుగుతూ చికెన్, మటన్, చేపల అమ్మకాలు చేపట్టవద్దని కోరారు. అవి అమ్మటం వలన వినియోగదారులు గుమిగూడుతున్నారని.. దీనివలన వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ దండోరా వేయించారు.
'చికెన్, మటన్ అమ్మకాలు వద్దు' - కోగటంలో మాంసం విక్రయాలు వద్దని వాలంటీర్ల అవగాహన
మాంసం విక్రయాలు చేపట్టవద్దని.. దీనివలన ప్రజలు భౌతిక దూరం మరిచి గుమికూడుతున్నారని.. దీంతో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. కడప జిల్లా కోగటంలో సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించారు.

కోగటం గ్రామంలో కరోనాపై అవగాహన
Last Updated : Apr 28, 2020, 6:46 PM IST