ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి - rituals

కడప జిల్లా పులివెందులలోని రాజారెడ్డి ఘాట్​లో.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వైకాపా అధినేత జగన్, వివేకా కుమార్తె సునీత, కుటుంబసభ్యలు, భారీ సంఖ్యలో అనుచరులు హాజరయ్యారు.

వివేకానందరెడ్డి అంత్యక్రియలు

By

Published : Mar 16, 2019, 12:07 PM IST

Updated : Mar 16, 2019, 1:07 PM IST

వివేకానందరెడ్డి అంత్యక్రియలు
దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడప జిల్లా పులివెందులలోని రాజారెడ్డి ఘాట్​లో... వైఎస్​కుటుంబ సంప్రదాయం ప్రకారం వివేకా భౌతికకాయాన్ని ఖననం చేశారు. తన చిన్నాన్న అంత్యక్రియలకు వైకాపా అధినేత జగన్ హాజరయ్యారు. వివేకా కుమార్తె సునీత, ఇతర కుటుంబీకులు, వేల సంఖ్యలో అనుచరులు పాల్గొన్నారు. అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు

ఇవీ చదవండి..

Last Updated : Mar 16, 2019, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details