ETV Bharat / state
బద్వేలులో మహిళా పోలీసులకు శిక్షణ తరగతులు - బద్వేలులో మహిళ పోలీసులకు శిక్షణ తరగతులు
కడప జిల్లా బద్వేల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వార్డు సచివాలయ మహిళా పోలీసులకు శిక్షణ తరగతులు జరిగాయి. ప్రజలతో ఎలా మెలగాలి.. సమస్యలు ఎదురైనపుడు పోలీసు పాత్రల అంశాలకు సంబంధించి.. సీఐ రమేష్ బాబు ఉద్యోగులకు సూచనలు ఇచ్చారు. దిశ చట్టంపై మహిళల్లో చైతన్యం తీసుకరావాలని తెలిపారు.


బద్వేలులో మహిళ పోలీసులకు శిక్షణ తరగతులు
By
Published : Jan 23, 2020, 8:43 AM IST
| Updated : Jan 23, 2020, 10:42 AM IST
మహిళా పోలీసులకు శిక్షణా తరగతులు ఇదీ చదవండి:
Last Updated : Jan 23, 2020, 10:42 AM IST