గండికోట ఉత్సవాల్లో భాగంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. కడపలో జరిగిన శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాల వేషధారణలు, విన్యాసాలతో ఆహ్లాద వాతావరణం నెలకొంది.
కడపలో గండికోట ముందస్తు ఉత్సవాల శోభాయాత్ర
By
Published : Feb 7, 2019, 8:01 PM IST
కడపలో గండికోట ముందస్తు ఉత్సవాల శోభాయాత్ర
ఈ నెల 9,10 వ తేదీల్లో గండికోట ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా కడప జిల్లా ప్రభుత్వ అధికారులు ముందస్తు వేడుకలు నిర్వహించారు. కడప కోటిరెడ్డి కూడలి నుంచి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వరకూ శోభాయాత్ర కొనసాగించారు. వివిధ రకాల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి.