కడప జిల్లా చాపాడు మండలం లక్ష్మీపేట రోడ్డు వద్ద నీటి సరఫరా పైపులైన్ లీక్ కావడంతో నీరు వృథాగా పోతోంది. బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి రాయలసీమ థర్మల్ తాప విద్యుత్తు కేంద్రానికి(RTPP pipeline) నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు లక్ష్మీపేట వద్ద ఉన్న ఎయిర్‌వాల్వ్ లీకేజీ(rtpp pipeline leakage at lakshmipeta ) అవుతోంది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథాగాపోతోంది. వాల్వ్ నుంచి పెద్ద శబ్దంతో దాదాపు 15 అడుగుల ఎత్తుతో నీరు విరజిమ్ముతోంది.
RTPP pipeline: నీటి సరఫరా పైపులైన్ లీక్.. ఎగజిమ్ముతున్న నీళ్లు
కడప జిల్లా లక్ష్మీపేట రోడ్డు వద్ద రాయలసీమ థర్మల్ తాప విద్యుత్తు కేంద్రానికి(RTPP) నీటిని సరఫరా చేసే పైపులైన్ లీక్ కావడం(rtpp pipeline leakage )తో నీరు వృథాగా పోతోంది. దాదాపు 15 అడుగుల ఎత్తుతో నీరు విరజిమ్ముతోంది.
ఆర్టీపీపీ నీటిని సరఫరా ఫైప్‌లైన్ లీకేజీ