కడప జిల్లా బద్వేలులో శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ పీజీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు పర్యావరణ పరిరక్షణ పై ప్రదర్శన నిర్వహించారు. కళాశాల నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం 67 నెంబరు జాతీయ రహదారిపై నాగుల చెరువు కట్ట వద్ద మొక్కలు నాటి, నీళ్లు పోశారు. కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎన్సీసీ క్యాడెట్లు - degree& pg students
కడపజిల్లా బద్వేలులో ఓ డీగ్రీ కళాశాలలోని ఎన్సీసీ క్యాడెట్లు పర్యావరణ పరిరక్షణపై ప్రదర్శన నిర్వహించారు.
ఎన్సీసీ