కడప జిల్లా రాజంపేటలో జాతీయ వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాల వాలీబాల్ క్రీడాకారులు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ప్రత్యర్థి జట్టును ఓడించేందుకు వ్యూహాలతో రంగంలోకి అడుగేస్తున్నారు. నువ్వా-నేనా అన్నట్లు ఉత్కంఠభరితంగా పోటీలు సాగుతున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. కేకలు వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.
రాజంపేటలో ఉత్కంఠగా జాతీయ వాలీబాల్ పోటీలు - కడపలో జాతీయ వాలీబాల్ పోటీలు తాజా వార్తలు
రాజంపేటలో జాతీయ వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. క్రీడాకారుల ఆటలు అలరిస్తున్నాయి. క్రీడాభిమానులు కేకలు వేస్తూ ఉల్లాసంగా తిలకిస్తున్నారు.
కడపలో ఉత్కంఠగా సాగుతున్న జాతీయ వాలీబాల్ పోటీలు