మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించి కడప జిల్లా బద్వేలు పురపాలిక కార్యాలయంలో అధికారుల సమావేశమైంది. ప్రజలకు ప్రస్తుతం అందుతున్న సౌకర్యాలు.. భవిష్యత్తులో అందించాల్సిన వసతులపై చర్చించింది. బద్వేలు పట్టణానికి సంబంధించిన బృహత్ ప్రణాళికను ఆరునెలల్లో పూర్తి చేయనున్నట్లు రుద్రాభిషేక ఎంటర్ ప్రైజెస్ ప్రాజెక్టు ఆఫీసర్ జుబైర్ నాయక్ తెలిపారు.
మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారుల సమావేశం - proceeding
కడప జిల్లా బద్వేలు పట్టణంలో మాస్టర్‌ప్లాన్ అమలుపై అధికారులు సమావేశమయ్యారు. ప్రజలకు అందుతున్న వసతులపై చర్చించారు.
బద్వేలు