ఇదీ చదవండి:
డివైడర్ను ఢీ కొన్న బైక్... వ్యక్తి మృతి
కడప జిల్లా దువ్వూరులో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం రహదారి విభాగినిని ఢీకొన్న ప్రమాదంలో చాపాడు మండలం కోడూరు గ్రామానికి చెందిన మహమ్మద్ షబ్బీర్ (39) మృతి చెందారు. కర్నూలు జిల్లా చాగలమర్రి బంధువుల వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్.. మైదుకూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
డివైడర్ను ఢీ కొన్న బైక్... వ్యక్తి మృతి