ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన లారీ.. మహిళకు గాయలు - lorry bus accident newsupdates at kadapa dist

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడులో నిలిచి ఉన్న ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టంది. ఈ ఘటనలో చిన్నమాచుపల్లెకు చెందిన పార్వతమ్మ అనే వృద్ధురాలు గాయపడింది.

గుడిపాడులో నిలిచి ఉన్న ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ

By

Published : Nov 13, 2019, 12:24 PM IST

గుడిపాడులో నిలిచి ఉన్న ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద నిలిచి ఉన్న ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో చెన్నూరు మండంలం చిన్నమాచుపల్లెకు చెందిన పార్వతమ్మ అనే వృద్ధురాలు గాయపడింది. హైదరాబాద్​ నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. ఈలోగా వెనక నుంచి వచ్చిన లారీ బస్సును ఢీకొట్టగా... అక్కడే ఉన్న పార్వతమ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details