ETV Bharat / state

దరిమడుగులో ఆర్టీసీ బస్సు బోల్తా..పలువురికి గాయలు

author img

By

Published : Oct 21, 2019, 5:05 PM IST

Updated : Oct 21, 2019, 5:36 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం దరిమడుగు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయలయ్యాయి.

దరిమడుగు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా...పలువురికి గాయలు
దరిమడుగులో ఆర్టీసీ బస్సు బోల్తా..పలువురికి గాయలు

ప్రకాశం జిల్లా మార్కాపురం దరిమడుగు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైయ్యాయి. గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆర్టీసీ డీఎం శ్రీకాంత్ పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:బోటు డ్రైవర్ క్యాబిన్.. బయటికొచ్చింది!

Intro:ap_knl_13_09_hospital_taniki_ab_ap10056
రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్. జవహర్ రెడ్డి కర్నూలు లో అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నిర్మాణం లో ఉన్న భవనాలు,పలు వార్డులను పరిశీలించారు.200 పడుకల అత్యవసర విభాగ భవనంతో పాటు...500 పడుకల బహుల అంతస్థుల భవనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చెయ్యలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధేయమన్నారు. ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామన్నారు... ఈసందర్భంగా ఆయన ఆసుపత్రిలోని అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
బైట్. డాక్టర్. జవహర్ రెడ్డి. వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.

Body:ap_knl_13_09_hospital_taniki_ab_ap10056

Conclusion:ap_knl_13_09_hospital_taniki_ab_ap10056
9966497865
Last Updated : Oct 21, 2019, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.