కడప ఎంపీ అవినాష్ రెడ్డి కడప జిల్లా బద్వేలులో పర్యటించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉండే వారికి నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.
రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎంపీ అవినాష్ పర్యటన - బద్వేలులో ఎంపీ అవినాశ్ రెడ్డి
కడప జిల్లా బద్వేలులోని రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్నవారికి నిత్యావసర సరకుల పంపిణీని.. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
![రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎంపీ అవినాష్ పర్యటన kadapa mp aviniash reddy tour at badwel kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6843582-563-6843582-1587206285606.jpg)
నిత్యావసర సరకుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి