ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండికోట ఉత్సవాలు.. కట్టిపడేసిన శోభయాత్ర - గండికోట వారసత్వ ఉత్సవాలు

కడప జిల్లా జమ్మలమడుగులో గండికోట వారసత్వ ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. ఈ ఉత్సవాల్లో నెమలి నృత్యం, కొమ్ము కోయ కోలాటం, ఎద్దుల పోటీలు ఆకట్టుకున్నాయి.

gandikota SHOBHA YATRA
జమ్మలమడుగులో వైభవంగా శోభాయాత్ర
author img

By

Published : Jan 11, 2020, 2:06 PM IST

జమ్మలమడుగులో వైభవంగా శోభాయాత్ర

గండికోటలో వారసత్వ ఉత్సవాలను పురస్కరించుకొని కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో శుక్రవారం సాయంత్రం కన్నుల పండువగా శోభాయాత్ర సాగింది. ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.....టీఆర్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా పగటి వేషాలు, నెమలి నృత్యం, కొమ్ము కోయ కోలాటం, ఎద్దుల పోటీలు అందరినీ అలరించాయి. అనంతరం చిన్నతరహా విమానాల విహంగ వీక్షణం ఆకట్టుకుంది. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details