ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు: 3 దుంగలు స్వాధీనం - నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను కడప జిల్లా అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

By

Published : Jan 25, 2020, 11:01 PM IST

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు: 3 దుంగలు స్వాధీనం

కడప జిల్లా వైకోట ప్రాంతంలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 ఎర్రచందనం దుంగలు, నాలుగు గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. కూలీలందరూ స్థానిక గ్రామాలకు చెందిన వారుగా అధికారులు ధ్రువీకరించారు.

ABOUT THE AUTHOR

...view details