కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో రాజధాని రగడ - ysrcp and tdp words war news
చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వ విద్యాలయం వద్ద తెదేపా, వైకాపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. మూడు రాజధానులకు అనుకూలంగా అధికార వైకాపా చేపట్టిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న తెదేపా శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య కొట్లాట జరగడం వల్ల వర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
Intro:Ap_tpt_81_25_tdp_ysrparty_srenulabahabahi_avb_ap10009 చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వ విద్యాలయం వేదికగా తెదేపా వైకాపా శ్రేణులు బహాబహికి తలపడి కొట్లాటలు చోట చేసుకున్నాయి మూడు రాజధానులకు అనుకూలంగా అధికార వైకాపా చేపట్టిన ర్యాలీలో తెదేపా అధినేత చంద్రబాబు డిస్టీ బొమ్మ ను మంటల్లో దహనం ప్రయత్నాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం లో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య కొట్లాటలు చోటు చేసుకోవడం వల్ల వర్సిటీ లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి పోలీసులు ఇరు వర్గాలను చేదరగొట్టి పరిస్తితిని అదుపులోకి తెచ్చారు Body:JhgConclusion:Knb