ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల వారికి ఆహారం పంపిణీ - కడపలో లాక్ డౌన్

కడపలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల వారికి స్వచ్ఛంద సంస్థలు మూడు పూటలా ఆహారం అందిస్తున్నాయి. వివిధ పనుల కోసం వచ్చిన దాదాపు 10 వేల మంది లాక్​డౌన్ కారణంగా నగరంలో చిక్కుకుపోయారు.

food distributed to outsiders in kadapa by social service organisations
కడపలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల వారికి ఆహారం పంపిణీ

By

Published : Apr 20, 2020, 3:10 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్​డౌన్ కడపలో పటిష్టంగా అమలవుతోంది. ఈ క్రమంలో నగరంలో చిక్కుకుపోయిన ఇతర ప్రాంతాల వారికి పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. దాదాపు 10 వేల మందికి స్వచ్ఛంద సంస్థల సభ్యులు మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. పోలీసుల సమక్షంలో వ్యక్తిగత దూరం పాటిస్తూ వారికి సహాయం చేస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details