కడప జిల్లా బద్వేలు పురపాలికలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు.
కడప జిల్లాలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ - environment day
కడప జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.
cdp
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరు సామాజిక ఆసుపత్రిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన మహిళలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు.
TAGGED:
environment day