కడప జిల్లా జమ్మలమడుగులో నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు. సుమారు వారం క్రితం పోలీసులు, రెవెన్యూ అధికారులు నగరంలోని ఒక ప్రాంతంలో దాడులు చేశారు. కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. వారి నుంచి 13 నకిలీ ఆధార్ కార్డులు, 42 నకిలీ పాన్ కార్డులు.. ప్రభుత్వ అధికారుల సంతకాలకు చెందిన స్టాంపులు, 18 ఖాళీ స్మార్ట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
జమ్మలమడుగులో నకిలీ ఆధార్ ముఠా అరెస్ట్ - nakili aadhaar
నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తయారు చేసే ముఠాను కడప జిల్లా జమ్మలమడుగులో పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ ఆధార్ ముఠా అరెస్ట్