కడప కలెక్టర్ హరికిరణ్ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో ఏడు రోడ్ల కూడలి నుంచి మున్సిపల్ మైదానం వరకు ర్యాలీ కొనసాగించారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ మైదానంలో కడప క్రీడా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన జిమ్నాస్టీక్ అందరినీ ఆకట్టుకుంది. బాక్సింగ్, హాకీ, వాలీబాల్ క్రీడలు నిర్వహించారు.
ఫిట్ ఇండియా కార్యక్రమంలో జిల్లా అధికారుల ర్యాలీ - కడప
మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని కడప కలెక్టర్ హరికిరణ్ అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు నిర్వహించిన జిమ్నాస్టీక్ అందరినీ ఆకట్టుకుంది.
ఫిట్ ఇండియా కార్యక్రమంలో జిల్లా అధికారుల ర్యాలీ