జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని 30 రోజుల్లో 30 కార్యక్రమాల్లో భాగంగా... కడప జిల్లా రాజంపేటలో కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాజంపేటలో కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ - needs distribution in rajampeta
కడప జిల్లా రాజంపేటలో కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపడుతున్న 30రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈ పంపిణీ చేపట్టారు.
రాజంపేటలో కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ