ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటుపై ఫిర్యాదు

తన ఓటు తొలగించాలని ఆన్​లైన్​లో గుర్తు తెలియని వ్యక్తి దరఖాస్తు చేశారంటు వైఎస్​ వివేకానందరెడ్డి పులివెందుల పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

By

Published : Mar 4, 2019, 11:52 AM IST

ఓటుపై ఫిర్యాదు

కడప జిల్లా పులివెందుల పోలీసుస్టేషన్​లో వైఎస్​ వివేకానందరెడ్డి ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా ఓటు తొలగించాలని ఆన్​లైన్​లో గుర్తు తెలియని వ్యక్తి దరఖాస్తు చేశరని తెలిపారు.

ఓటుపై ఫిర్యాదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details