ఇదీ చదవండి:
పేదల ఇళ్ల స్థలాలను పరిశీలించిన కలెక్టర్ హరికిరణ్ - Collector inspected the places of the house at yerragunta news
కడప జిల్లా ఎర్రగుంటలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి పరిశీలించారు. ఉగాది రోజున దాదాపు 2,800 మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వంలో నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం మారటంతో రివర్స్ టెండరింగ్ వల్ల ఆగిన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు.. టిట్కో కంపెనీతో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీ గౌతమి, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి స్థలాలను పరిశీలించిన కలెక్టర్