వైఎస్ వివేకా హత్య కేసు వివరాల కోసం ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లారు. కేసు ఆధారాలు ఇవ్వాలని 3 నెలల క్రితం సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ అడిగిన వివరాలు ఇవ్వాలని పులివెందుల న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల తర్వాత సీబీఐ అధికారులు కేసు వివరాల సేకరణకు పులివెందుల కోర్టుకు వెళ్లారు.
మూడు నెలల తర్వాత పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు.. - cbi enquiry in viveka murder case
వివేకా హత్య కేసులో వివరాల సేకరణకు సీబీఐ అధికారులు పులివెందులు కోర్టుకు వెళ్లారు. సీబీఐ అడిగిన వివరాలు ఇవ్వాలని పులివెందుల కోర్టును.. హైకోర్టు ఆదేశించింది.
viveka murder case