దేవుని కడపలో శోభాయమానంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు - uchavalu
రెండో రోజూ దేవుని కడపలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.
దేవుని కడపలో శోభాయమానంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
By
Published : Feb 7, 2019, 12:04 AM IST
దేవుని కడప బ్రహ్మోత్సవాలు-2019
దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా కాంతులతో మెరిసిపోతోంది. మహావిష్ణు శేషపాన్పుపై నిద్ర పోతున్న దృశ్యం భక్తులను ఆకట్టుకుంటోంది. స్వామిని చంద్రప్రభ వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు.