కడప జిల్లా కమలాపురం పట్టణానికి సమీపంలోని పుట్టంపల్లి వద్ద వెలసిన శ్రీ మహాలక్ష్మి సమేత కంచి వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. నేడు చివరి రోజు సందర్భంగా.. స్వామి వారి కల్యాణం కన్నుల పండుగగా చేశారు. బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఎద్దుల పోటీలు నిర్వహించారు.
వైభవంగా కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు - కమలాపురం
శ్రీ మహాలక్ష్మీ సమేత కంచి వరదరాజస్వామి బ్రహ్మెూత్సవాలు కడప జిల్లా పుట్టంపల్లిలో వైభవంగా జరిగాయి. స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
కంచి వరదరాజస్వామి బ్రహ్మెూత్సవాలు