మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ బైక్ ర్యాలీ - latest news on three capital decision in kamalapuram
మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కడప జిల్లా కమలాపురంలో వైకాపా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా సీఎం జగన్ నిర్ణయం ఉందని జిల్లా రైతు విభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాద్ రెడ్డి తెలిపారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కమలాపురంలో బైక్ ర్యాలీ