కడప జిల్లా బద్వేలులో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదన్నారు. ఇస్లాం దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ఉన్న హిందువులు వివక్షతకు గురయ్యారు. భారతదేశానికి వస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు.
బద్వేలులో సీఏఏ,ఎన్ఆర్సీ చట్టంపై అవగాహన సదస్సు - బద్వేలులో సీఏఏ,ఎన్ఆర్సీ చట్టంపై అవగాహన సదస్సు
బద్వేలులో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
బద్వేలులో సీఏఏ,ఎన్ఆర్సీ చట్టంపై అవగాహన సదస్సు