కడప జిల్లా గురజాలలో విషాదం జరిగింది. అప్పుల బాధ భరించలేక అన్నవరం నాగార్జున రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకున్న 4 ఎకరాల పొలంలో 4 బోర్లు వేయగా.. నీరు లభించకపోగా రుణ భారం పెరిగింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
రుణం అధికమై.. బతుకు భారమై.. రైతు బలవన్మరణం - అప్పుల బాధ భరించలేక రైతు బలవన్మరణం
అప్పుల బాధ భరించలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప జిల్లా గురజాలలో జరిగింది. తన పొలంలో నాలుగు బోర్లు వేసినా... నీరు లభించక రుణ భారం పెరిగి నాగార్జున రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు.
అప్పుల బాధ భరించలేక రైతు బలవన్మరణం